mirror of https://github.com/gorhill/uBlock.git
49 lines
5.0 KiB
Plaintext
49 lines
5.0 KiB
Plaintext
|
ఒక సమర్థవంతమైన నిరోధిని: మిగిలిన ప్రముఖమైన నిరోధీననుల కంటే తక్కువ RAM మరియు తక్కువ CPU ని ఉపయోగిస్తూ వేలాది వడపోత జబీతలను అమలు చేసే ఉత్తమమైన నిరోధిని.
|
|||
|
|
|||
|
ఈ నిరోధిని యొక్క పనితనం యొక్క చిత్రపటాలతో కూడిన వివరణ: https://github.com/gorhill/uBlock/wiki/%C2%B5Block-vs.-ABP:-efficiency-compared
|
|||
|
|
|||
|
వాడుక: ప్రస్తుతం వీక్షిస్తున్న వెబ్ సైట్లో µBlockని క్రియాశీల పరచడానికి లేదా అచేతనపరచడానికి, popupలో వున్న పెద్ద బటన్ని ఉపయోగించండి. ఈ బటన్ కేవలం ప్రస్తుత వెబ్ సైట్ కి మాత్రమే వర్తిస్తుంది, బ్రౌజరు మొత్తానికి ఇది బటన్ కాదు.
|
|||
|
|
|||
|
***
|
|||
|
|
|||
|
అనువైనది, ఇది కేవలం ఒక సామాన్య నిరోధిని కాదు: మీ hosts ఫైల్ ని చదివి, వాటినుండి కూడా వడపోత జాబితాను నిర్మించగలదు.
|
|||
|
|
|||
|
మీ నుండి ఎలాంటి చర్య లేకుండానే, ఈ క్రింది వడపోత జాబితాలు ఉపయోగించబడుతాయి:
|
|||
|
|
|||
|
- ఈజీలిస్ట్
|
|||
|
- పీటర్ లోవ్ గారి యాడ్ సేవికల జాబితా
|
|||
|
- ఈజీప్రైవసీ
|
|||
|
- మాల్వేర్ డొమైన్స్
|
|||
|
|
|||
|
ఈ క్రింది జాబితాలు కూడా మీకు అందుబాటులో వుంటాయి:
|
|||
|
|
|||
|
- ఫ్యాన్ బాయ్ యొక్క మెరుగైన వేమ్బడింపు జాబితా
|
|||
|
- డాన్ పొల్లాక్ గారి hosts ఫైల్
|
|||
|
- hpHosts వారి యాడ్ మరియు వేమ్బడింపు సేవికలు
|
|||
|
- MVPS HOSTS
|
|||
|
- స్పాం404
|
|||
|
- ఇంకా చాలా జాబితాలు, సేవికలు
|
|||
|
|
|||
|
సాధారణంగా ఎన్ని ఎక్కువ వడపోత జాబితాలను ఉపయోగిస్తే అంత ఎక్కువగా RAM ఉపయోగించబడుతుంది. µBlock, ఫ్యాన్ బాయ్ యొక్క అదనపు రెండు జాబితాలు ఇంకా hpHosts వారి యాడ్ సేవికలు, ఉపయోగించినాకుడా మిగతా ప్రముఖమైన నిరోధకాల కంటే తక్కువ RAMని వాడుతుంది.
|
|||
|
|
|||
|
కానీ, పైవాతిలోని కొన్ని అదనపు జాబితాలను ఎక్కించిన యెడల వెబ్ సైట్ పనితనంపైన అవాంచిత ప్రభావం పడే ఆస్కారం ఉంది, ప్రత్యేకించి hosts ఫైల్గా ఉపయోగించబడే జాబితాలులతో అది జరిగే ఆస్కారం ఎక్కువ.
|
|||
|
|
|||
|
***
|
|||
|
|
|||
|
నిర్దేశిత జాబితాలు లేకపోతే, ఈ పొడిగింపు నిష్ప్రయోగాజనం. అందువలన, ఏ సమయంలోనైనా మీరు ఏదైనా సహాయం చేయడలిచితే, మీరు ఉపయోగించే ఆ జాబితాలను కష్టపడి రచించి, నిర్వహించి మరియు ఉచితంగా అందరికి విడుదలచేసే వారి గురించి ప్రప్రధమంగా ఆలోచించండి.
|
|||
|
|
|||
|
***
|
|||
|
|
|||
|
ఉచితం.
|
|||
|
సాముహిక లైసెన్సు (GPLv3)తో వచ్చే బహిర్గత మూలం
|
|||
|
వినియోగుదరులచే వినియోగుదరుల కోసం.
|
|||
|
|
|||
|
Githubనందు ఈ ప్రాజెక్ట్కు దోహదపడే వారి జాబితా: https://github.com/gorhill/uBlock/graphs/contributors
|
|||
|
Crowdinనందు ఈ ప్రాజెక్ట్కుదోహదపదేవారి జాబితా: https://crowdin.net/project/ublock
|
|||
|
|
|||
|
***
|
|||
|
|
|||
|
ఈ పొడిగింపు పై మీ అభిప్రాయం తెలిపే ముందు, ఇది ఒక తోలి సంస్కరణ అని ద్రిష్టిలో పెట్టగలరని మనవి.
|
|||
|
|
|||
|
ప్రాజెక్ట్ యొక్క సంస్కరణల పట్టిక:
|
|||
|
https://github.com/gorhill/uBlock/releases
|